trendyourbusiness.com

Moral Stories In Telugu Free PDF Download 2023

Moral Stories In Telugu

Top 8 Telugu Moral Stories For Kids (Telugu Moral Storie Guru Bodhana) Moral Stories In Telugu గురుబోధనా రామాపురంఅనేగ్రామంలోఒకగురుకులంఉండేది. ఆగురుకులంలోఎంతోమందిశిష్యులుగురువుగారివద్దవిద్యనుఅభ్యసించేవారు. ఆగురుకులంలోవిద్యనుఅభ్యసించేశిష్యులంతాగురువుగారిదృష్టిలోసమానులేఅయినప్పటికిగురువుగారిశిష్యులైనరాజుగారికుమారుడురాము, మంత్రిగారికుమారుడుసోముమాత్రంమిగిలినబాలలపట్లచాలదురుసుగాప్రవర్తిస్తూఉండేవారు. గురువుగారుచెప్పేమాటలనుమిగిలినశిష్యులంతాభక్తిశ్రద్ధలతోవింటుంటేవీరుఏమాత్రంపట్టించుకోకుండాహాస్యాస్పదంగాప్రవర్తించేవారు, తోటిశిష్యులుదగ్గరఉన్నవస్తువులనుఅన్యాయంగాలాక్కునేవారుఇదంతాగమనిస్తున్నఒకశిస్యుడుగురువారికిచెప్పడానికిగురువుగారిదగ్గరికివెళ్ళాడు. అతనువెళ్లడంగమనించినరాముదుర్భాషలాడిఅతనిపైచేయిచేసుకునిగురువుదగ్గరకివెళ్లకుండాఆపాడు. వీటన్నిటినిగమనిస్తున్నగురువుగారుఒకరోజుశిష్యులందరనితీసుకునిదగ్గరలోఉన్నఒకఅడవికితీసుకునివెళ్లారు. అప్పుడురామునిసోమునిగురువుగారుతనవద్దకిపిలిచిశిష్యులందరినిఇక్కడజరిగేవిషయాన్నిశ్రద్దగాగమనించమనిచెప్పారు. అప్పుడుసోముకిరాముకిఅక్కడవారున్నప్రదేశంలోచిన్నమొక్కలనుచూపించిఆమొక్కలనులాగమనిఆదేశించారువారువాటినిచాలసులువుగాలాగినతరువాతమరికొంచెంపెద్దవైనమొక్కలనులాగమన్నారువారువాటినికొంచెంకష్టంఅయినాలాగేసారు.  దానితరువాతఇంకావాటికీమించినపెద్దమొక్కలనుచూపించిలాగమన్నారువారుచాలకష్టపడిశక్తినంతాఉపయోగించిలాగేయగలిగారు. ఆతరువాతగురువుగారుఅక్కడబాగాఎదిగినచెట్టునిచూపించిలాగడానికిప్రయతనంచేయమనిఅన్నారు. రాము, సోముఆచెట్టుచుట్టూవారిచేతులనివేసిఎంతప్రయత్నించినాఆచెట్టునికదిలించలేకపోయారు. అయినాప్రయత్నంచేస్తున్నవారిద్దరితోగురువుగారుచుడండినాయన! మనఅలవాట్లవిషయంలోకూడామనకిఇదేజరుగుతుందిచెడుఅలవాట్లుఅనేవిలోతుగాపాతుకుపోతేవాటినితొలిగించడంకూడాఇంతేకష్టం “మొక్కైవంగనిదిమ్రొనైవంగునా?”. మీయొక్కచెడుఅలవాట్లనునేనుగమనిస్తూనేఉన్నానుతోటిశిష్యులపట్లదురుసుగాఉన్నమీప్రవర్తననాకుచాలబాధనుకలిగించింది. అందుకేమీలోనిమార్పుకోసంఈచిన్నప్రయత్నాన్నిచేయవలసివచ్చింది. మనలోనిచెడుఅలవాట్లుపాతపడినతర్వాతఎంతప్రయత్నించినావాటినిమార్చుకోవడంచాలకష్టంఅనిగురువుగారురాము, సోములుతోపాటుమిగినశిష్యులకికూడాహితబోధచేశారు. ఈకథలోనీతి Moral: మనలోమొలిచినచెడుఅలవాట్లనుచిన్నమొక్కగాఉన్నపుడేలాగెయ్యాలి.  gananam leni vidya గననం లేని విద్య ఒకఊరిలోనలుగురుస్నేహితులుఉండేవారు. నలుగురువారిఅందుబాటులోఉన్నవిద్యనుమొత్తంఅభ్యసించిఆవిద్యనుపూర్తిచేసిఉన్నతవిద్యలకోసంగొప్పకలలనుచేపట్టడంకోసంపొరుగుదేశంబయలుదేరారు. వారుఒకగొప్పవిద్యలనునేర్పించేగురువుగారియొక్కగురుకులంలోవిద్యనునేర్చుకునిపూర్తిచేసుకున్నాకఎన్నోకళలలోనైపుణ్యాన్నిపొందుతారు. నలుగురులోకొన్నిప్రత్యేకమైనశక్తులుగురువువద్దనుండినేర్చుకున్నారు. ఈనలుగురిలోఒకడువిరిగినఎముకలనుజతచేసేశక్తినినేర్చుకున్నాడు. రెండోవాడుతగిలినగాయాలనుమానిపించేశక్తినినేర్చుకున్నాడు. మూడోవాడురక్తనాళాలురక్తప్రసరణప్రసరింపజేసేవిద్యనునేర్చుకున్నాడు. నాలుగోవాడుప్రాణంపోసేవిద్యనునేర్చుకున్నాడు. … Read more