trendyourbusiness.com

Top 8 Telugu Moral Stories For Kids

(Telugu Moral Storie Guru Bodhana)

Moral Stories In Telugu

గురుబోధనా

Moral Stories In Telugu

రామాపురంఅనేగ్రామంలోఒకగురుకులంఉండేది. ఆగురుకులంలోఎంతోమందిశిష్యులుగురువుగారివద్దవిద్యనుఅభ్యసించేవారు.

ఆగురుకులంలోవిద్యనుఅభ్యసించేశిష్యులంతాగురువుగారిదృష్టిలోసమానులేఅయినప్పటికిగురువుగారిశిష్యులైనరాజుగారికుమారుడురాము,

మంత్రిగారికుమారుడుసోముమాత్రంమిగిలినబాలలపట్లచాలదురుసుగాప్రవర్తిస్తూఉండేవారు.

గురువుగారుచెప్పేమాటలనుమిగిలినశిష్యులంతాభక్తిశ్రద్ధలతోవింటుంటేవీరుఏమాత్రంపట్టించుకోకుండాహాస్యాస్పదంగాప్రవర్తించేవారు,

తోటిశిష్యులుదగ్గరఉన్నవస్తువులనుఅన్యాయంగాలాక్కునేవారుఇదంతాగమనిస్తున్నఒకశిస్యుడుగురువారికిచెప్పడానికిగురువుగారిదగ్గరికివెళ్ళాడు.

అతనువెళ్లడంగమనించినరాముదుర్భాషలాడిఅతనిపైచేయిచేసుకునిగురువుదగ్గరకివెళ్లకుండాఆపాడు.

వీటన్నిటినిగమనిస్తున్నగురువుగారుఒకరోజుశిష్యులందరనితీసుకునిదగ్గరలోఉన్నఒకఅడవికితీసుకునివెళ్లారు.

అప్పుడురామునిసోమునిగురువుగారుతనవద్దకిపిలిచిశిష్యులందరినిఇక్కడజరిగేవిషయాన్నిశ్రద్దగాగమనించమనిచెప్పారు.

అప్పుడుసోముకిరాముకిఅక్కడవారున్నప్రదేశంలోచిన్నమొక్కలనుచూపించిఆమొక్కలనులాగమనిఆదేశించారువారువాటినిచాలసులువుగాలాగినతరువాతమరికొంచెంపెద్దవైనమొక్కలనులాగమన్నారువారువాటినికొంచెంకష్టంఅయినాలాగేసారు. 

దానితరువాతఇంకావాటికీమించినపెద్దమొక్కలనుచూపించిలాగమన్నారువారుచాలకష్టపడిశక్తినంతాఉపయోగించిలాగేయగలిగారు.

ఆతరువాతగురువుగారుఅక్కడబాగాఎదిగినచెట్టునిచూపించిలాగడానికిప్రయతనంచేయమనిఅన్నారు. రాము,

సోముఆచెట్టుచుట్టూవారిచేతులనివేసిఎంతప్రయత్నించినాఆచెట్టునికదిలించలేకపోయారు.

అయినాప్రయత్నంచేస్తున్నవారిద్దరితోగురువుగారుచుడండినాయన!

మనఅలవాట్లవిషయంలోకూడామనకిఇదేజరుగుతుందిచెడుఅలవాట్లుఅనేవిలోతుగాపాతుకుపోతేవాటినితొలిగించడంకూడాఇంతేకష్టం “మొక్కైవంగనిదిమ్రొనైవంగునా?”.

మీయొక్కచెడుఅలవాట్లనునేనుగమనిస్తూనేఉన్నానుతోటిశిష్యులపట్లదురుసుగాఉన్నమీప్రవర్తననాకుచాలబాధనుకలిగించింది.

అందుకేమీలోనిమార్పుకోసంఈచిన్నప్రయత్నాన్నిచేయవలసివచ్చింది. మనలోనిచెడుఅలవాట్లుపాతపడినతర్వాతఎంతప్రయత్నించినావాటినిమార్చుకోవడంచాలకష్టంఅనిగురువుగారురాము,

సోములుతోపాటుమిగినశిష్యులకికూడాహితబోధచేశారు.

ఈకథలోనీతి

Moral:

మనలోమొలిచినచెడుఅలవాట్లనుచిన్నమొక్కగాఉన్నపుడేలాగెయ్యాలి. 

gananam leni vidya గననం లేని విద్య

Moral Stories In Telugu

ఒకఊరిలోనలుగురుస్నేహితులుఉండేవారు.

నలుగురువారిఅందుబాటులోఉన్నవిద్యనుమొత్తంఅభ్యసించిఆవిద్యనుపూర్తిచేసిఉన్నతవిద్యలకోసంగొప్పకలలనుచేపట్టడంకోసంపొరుగుదేశంబయలుదేరారు.

వారుఒకగొప్పవిద్యలనునేర్పించేగురువుగారియొక్కగురుకులంలోవిద్యనునేర్చుకునిపూర్తిచేసుకున్నాకఎన్నోకళలలోనైపుణ్యాన్నిపొందుతారు.

నలుగురులోకొన్నిప్రత్యేకమైనశక్తులుగురువువద్దనుండినేర్చుకున్నారు.

ఈనలుగురిలోఒకడువిరిగినఎముకలనుజతచేసేశక్తినినేర్చుకున్నాడు.

రెండోవాడుతగిలినగాయాలనుమానిపించేశక్తినినేర్చుకున్నాడు. మూడోవాడురక్తనాళాలురక్తప్రసరణప్రసరింపజేసేవిద్యనునేర్చుకున్నాడు. నాలుగోవాడుప్రాణంపోసేవిద్యనునేర్చుకున్నాడు.

ఈనలుగురుఎంతోసంతోషంతోమేము దివ్యశక్తులనుపొందగలిగామని,

ఈప్రపంచంలోమేమేఅత్యంతతెలివిగలవాళ్ళంఅనుకోనితమఊరికిఆనందంగాఅడవిమార్గంద్వారాబయలుదేరారు.

క్రూరమృగాలఆనవాళ్ళుఉన్నఆఅడవిమార్గంగుండావెళ్లాల్సివచ్చిందిఅలాప్రయాణంకొనసాగిస్తుండగావారికిదాహంమొదలైందితెచ్చుకున్ననీళ్లుఅయిపోవడంతోనలుగురుఅలసిపోయారు.

మిత్రమాదాహంఅధికంగాఉందిమనంకాస్తవిశ్రాంతితీసుకుంటేబాగుంటుందిఅనిఅనుకున్నారు.

సరేదగ్గరలోనీటిప్రవాహంకానిసెలయేరుకానీఏమైనాఉన్నాయేమోచూద్దాంఅన్నాడునాలుగోవాడుమిగిలినముగ్గురుఅమ్మోమావల్లకాదుమిత్రమాఆపుణ్యంఏదోనువ్వేకట్టుకోఅన్నారు.

దాంతోనాలుగోవాడుసరేమిత్రమానేనువెళ్లిపట్టుకొస్తానుఅనివెళ్ళాడు.

మూడోవాడుదూరంగాఅటువైపుచూడుమిత్రమాఏదోకనిపిస్తున్నట్టుగాఉందిఅనిరెండోవాడితోఅన్నాడుఏంకనిపిస్తుందోవెళ్లిచూద్దాంపదఅనిఇద్దరుబయలుదేరిదూరంగాఉన్నఆస్థావరానికివెళ్లారు.

అక్కడచూడబోతేఒకసింహంచచ్చిపడిఉందిఇంకాస్తదూరంలోఒకవ్యక్తిశవంఉందిచూస్తేఅదిఒకరాజుగారుశవం. 

ఆశవంవద్దకొంతనీరుఉందివారుఆనీటినితాగిమొదటివాడిదగ్గరికివెళ్లివాడికికాస్తనీటినిఇచ్చిముగ్గురుదాహంతీర్చుకున్నారు. 

తర్వాతతీరిగ్గాముగ్గురుకలిసిమళ్ళీసింహంవద్దకువచ్చారురాజుయొక్కశవాన్నిసింహంవద్దకుతీసుకువచ్చారు.

రాజుదగ్గరఉన్ననగలనుచూసిఆహాఎంతఅమూల్యమైనసంపదఉందిఅనిభావించిఇతనివద్దఉన్నసంపదతోమనంనలుగురుజీవితంమొత్తంసిరిసంపదలతోసుఖసంతోషాలతోచక్కగాగడిపేయచ్చుఅనిఅనుకున్నారు.

అక్కడఒకవస్త్రంపరిచిదానిపైరాజుగారియొక్కబంగారుఆభరణాలనువజ్రకరగాకిరీటాన్నిమొదలగుకంటాభరణాలనుభద్రపరిచారు.

ఆనగలమూటనిపక్కనపెట్టివారివిద్యనుపరీక్షించుకుందాంఅనుకున్నారు.

అప్పుడుమొదటివాడురాజునుబ్రతికిద్దామాఅన్నాడుమిగిలినఇద్దరునీకుబుద్ధిఉందా?

రాజునుబ్రతికిస్తేఏమివస్తుందిబూడిదఅన్నారు. అయితేసింహంమీదప్రయోగిద్దాంఅనుకున్నారుఅప్పుడుముగ్గురుకలిసిసింహంమీదశక్తులనుప్రయోగించారు.

మొదటివాడువిరిగినఎముకలనుజతచేశాడు, రెండోవాడుతగిలినగాయాల్నిమాన్పించాడు, మూడోవాడురక్తనాళాల్లోరక్తాన్నిప్రసరింపచేశాడు,

నాలుగోవాడువచ్చిప్రాణంపోయాలనివేచిచూస్తూన్నారు.

అప్పుడునాలుగోవాడికోసంమనంఆగినచోటికివెళ్ళాలికదాపదండిమనంఅక్కడికివెళ్దాంవాడువచ్చిమనకోసంవేచిఉన్నాడోఏమోఅనిఅనుకునివారిఉన్నచోటుకివెళ్లారుఅక్కడవీరికోసంనాలుగోవాడుఎదురుచూస్తూఉన్నాడు. 

మిత్రులారాఎక్కడికివెళ్లారుఈక్రూరమైనఅడవిలోఏసింహానికోఆహారంఅయిపోయారేమోననికంగారుపడ్డానుఅన్నాడు.

మేముఒకగొప్పపనినిసాధించాంమిత్రమాఅనిజరిగినదిఅంతావివరించారుఅవునునీవుకూడాఅక్కడికిరాఅనితీసుకువెళ్లారు.

అక్కడపడిఉన్నసింహంఇంకారాజునిచూసినాలుగోవాడుకంగారుగామనశక్తులనుఉపయోగించిరాజుగారినికాపాడుకోవాలిఅనిఅ

న్నాడుఅప్పుడుమిగిలినమిత్రులుఅరేజీవితంలోబాగుపడడంనీకుఇష్టంలేదాఏమిటిబుద్ధిహీనుడిలామాట్లాడుతున్నావ్అన్నారు.

మీరుఎంతోగొప్పవిద్యనుఅభ్యసించిశక్తులనునేర్చుకునిదౌర్భాగ్యుల్లాగాప్రవర్తిస్తున్నారుఇందు

కేనావిద్యనుఅభ్యసించిందివిజ్ఞానాన్నినేర్చుకున్నదిఅనినాలుగోవాడువారినిమందలిస్తాడు. 

అప్పుడువారుఏంటిమేమేదోరాజునిచంపినట్లుమాట్లాడుతున్నావు. 

మిత్రమాచచ్చిపడిఉన్నశవంమీదనగలేకదామేముతీసుకున్నదినీకుఇష్టంలేకపోతేనువ్వుమానేయ్మేముముగ్గురముపంచుకుంటాంఅనిఅన్నారు.

అప్పుడునాలుగోవాడుమీకుకలిగినఆశమిమ్మల్నిబుద్ధిహీనుల్లాచేసిందిరాజుగారునగలనుదోచుకుంటున్నారుఅదిఎప్పటికైనాపెద్దశిక్షగాకారాగారంపాలుచేస్తుందిమిమ్మల్నిఅనిఅన్నాడు.

నిజమేమేముఆవిషయమేమరిచిపోయాంమరిఇప్పుడుఏంచేద్దాంఅన్నారురాజునిచూస్తేసింహంతోపోరాడిపోరాడిచనిపోయినట్లుఉన్నాడుకానీసింహంఒంటిమీదచిన్నగాయమైనాలేదుఏమిటిఅనిఅడిగాడునాలుగోవాడు.

అవునుమిత్రమాఅనిజరిగినవిషయంమొత్తంవివరించారు.

అయ్యోమీవెర్రితనానికినేనుఏంచేయాలోనాకుతెలియట్లేదునేనుమిమ్మల్నిఏమనాలిప్రాణంపోస్తేసింహంఒక్కఉదుటనమనప్రాణాలనుహరించేస్తుందిఇంకానయంప్రాణంపొసేవిద్యనాదగ్గరకాబట్టిఇంకామనంబ్రతికెఉన్నాంనేనుచెప్పిందిశ్రద్ధగావినండితొలగించినరాజుగారునగలనుయధావిధిరాజుగారికివేసేయండిఅన్నాడు.

మిత్రులంతానాలుగోవాడుచెప్పినట్టుచేశారుతర్వాతనలుగురురాజుగారికితమశక్తులనుఉపయోగించిబ్రతికించారుఅప్పుడురాజుతమయొక్కవిజ్ఞతనువారుసాధించినశక్తులనుఎంతగానోమెచ్చుకునినాలుగోవాడినిమంత్రిగాచేసిమిగిలినవారికిరాజాకొలువులోరాజస్థానాన్నికల్పించాడువారిగొప్పతనాన్నిఎంతగానోప్రజలందరూమెచ్చుకున్నారు.

ఇందుకుకారణమైనవారిస్నేహితుడినిఎంతగానోపొగిడిమిత్రమానీలాంటిస్నేహితుడుఒక్కడున్నాచాలుమిగతావాళ్ళుఎంతఅజ్ఞానులైనాజ్ఞానంతోమెలిగేలాచేస్తారుఅనివారియొక్కస్నేహితుడినిమెచ్చుకున్నారు. మంచిస్నేహంమంచిజీవితం

ఈకథలోనీతి:ఆశవిజ్ఞనాన్నిచంపేస్తుంది

అన్నదమ్ములు brothers and sisters

Moral Stories In Telugu

చంద్రపురంఅనేఊళ్లోఇద్దరుఅన్నదమ్ములుఉన్నారువారితండ్రిచనిపోతూవాళ్ళిద్దరికీఒకమామిడిచెట్టు, ఒకఆవు,

మరియుఒకకంబళిఇచ్చివాటినిఇద్దరుసమానంగాఅనుభవించమనిచెప్పిచనిపోయాడు. 

ఆఇద్దరిలోతమ్ముడుఅమాయకుడుఅన్నేమోచాలాతెలివైనవాడు.  అన్నతమ్ముడితోనాన్నమనకుఒకేచెట్టుఒకేఆవుఒకేకంబళిఇచ్చాడుకదావాటినిముక్కలుచేయకూడదుకనుకవాటినిమనంకలిసిఉపయోగించుకుందాంఅనిఅన్నాడుచెట్టుమొదలభాగంనీకుపైకొమ్మలుభాగంనాకుఅలాగేఆవుముందుభాగంనీకువెనుకభాగంనాకుఇకకంబళినిపగలంతానువ్వువాడుకోరాత్రికినాకుఇచ్చేఅన్నాడుఅన్న,

ఇందులోనికపటంతెలియకసరేనన్నాడుతమ్ముడు. రోజుతమ్ముడుచెట్టుమొదటకుదుళ్లలోనీళ్లుపోసేవాడు, ఆవుకిమేతకుడితేపెట్టేవాడు, చెట్టుకొమ్మలకుకాసినకాయలు, పండ్లనుఅన్నతీసుకునేవాడు,

ఆవుపాలుకూడాతనేతీసుకునేవాడు, కంబళిమాటకువస్తేపగలుదానిఅవసరంఉండదుకనుకఆతమ్ముడుదానిఎండలోవేసిదులిపిమడతపెట్టేవాడు, అన్నచక్కగారాత్రిపూటదాన్నికప్పుకునేవాడు.

ఇలాకొంతకాలంగడిచినతర్వాతతమ్ముడికిపెళ్లయిందిఅతనిభార్యఅమాయకుడైనతనభర్తనుఅన్నఎలామోసంచేస్తున్నాడోగమనించింది. భర్తతోఒకమాటచెప్పిఆవిధంగాచేయమంది. భార్యమాటప్రకారంగాతమ్ముడుఒకగొడ్డలితెచ్చిదానితోచెట్టుమొదలునరకబోయాడు.

అన్నకంగారుపడిఅడ్డువచ్చిఇదేంపనితమ్ముడుఅనిమందలించబోయాడుఈచెట్టుమొదలునాదికదానాఇష్టంఅన్నాడుతమ్ముడు. మొదలునరికితేచెట్టుమొత్తంచచ్చిపోతుందిఅలాచేయకుఇకనుంచికాసేపండ్లుచేరిసగంసమానంగాతీసుకుందాంఅన్నాడుఅన్న.

పాలుపితికేవేలకుఆవుకిమేతవెయ్యకపోగాఒకకర్రతీసుకునిఆవుమొట్టెమీదకొట్టసాగాడుపాలుఇవ్వకుండాఆవుఅన్ననితన్నింది. అదేమిటిఅనిఅన్నప్రశ్నఅడిగితేఆవుముందుభాగంనాదికదానాఇష్టంఅనిఅన్నయ్యకుబదులుచెప్పాడుతమ్ముడు. 

అన్నఅప్పుడుఇకమీదటఆవులనుకలిసిమేపుదాంపాలుకూడాసమానంగాపంచుకుందాంఅన్నాడు.

ఆమర్నాడుతమ్ముడుకంబళినిపగటిపూటనీటిలోతడిపిఆతడికంబళినిసాయంత్రంఅన్నకిఇచ్చాడుఅన్నదానినిఉపయోగించుకోలేకపోయాడుదానితోఅన్నకుబుద్ధివచ్చితనతప్పుక్షమించమనితమ్ముడినిబతిమాలాడు.

ఆతర్వాతఅన్నదమ్ములుఇద్దరుసమానంగాఅనుభవిస్తూహాయిగాసుఖంగాజీవించసాగారు.

ఈకథలోనీతి Moral:అమాయకులనుఏనాడుమోసంచేయకూడదు .

మంచిపరిసరంనుంచిమంచిప్రవర్తన

Good behavior from good environment

Moral Stories In Telugu

మనగుణగణాలుప్రవర్తనంమనంతినేఆహారంమీదమనంచేసేస్నేహలమీదమనంచదివేపుస్తకాలమీదఆధారపడిఉంటాయి.  ఒకమర్రిచెట్టుపైరెండుచిలుకపిల్లలుఉండేవి.

ఒకబోయవాడువాటిపైవలవేసిఆరెండుపిల్లల్నిపట్టిఒకచిలుకనిగోదావరితీరంలోఉండేఒకసాధువుకి, రెండోదాన్నిఒకసైనికుడికిఇచ్చాడు.

వారుతమగృహాలకుతీసుకువెళ్లిరాముడుఅనిసాధువు, దుర్ముఖుడుఅనిసైనికుడువాటికిపేర్లుపెట్టిపంజరంలోఉంచివాటికిఆహారంపెడుతూమాటలనునేర్పుతూపెంచసాగరు

“రాముడు” చిలకఆసాధుఇంట్లోసాత్వికఆహారాన్నితింటూమధురమైనమాటలతోమంచిసంస్కారాన్నినేర్చుకునిగౌరవించేపద్ధతుల్నిగమనించిమంచిస్వభావాన్నిఅలవర్చుకుంది,

ఇంటికివచ్చినవారందరినిమంచిమాటలతోపలకరించిగౌరవిస్తూఉండేది. సైనికుడుఇంట్లోవారుమాట్లాడేదుష్టవాక్యాల్నివినడంవల్లహింసపూరితకార్యాలనుచూస్తుండడంవల్లరోజురోజుకిదుష్టసంస్కారాన్నిఆచిలుకఅలవర్చుకుంది,

సైనికుడుఇంటికివచ్చివారందరితోనుపరుషమైనమాటలుమాట్లాడటం, ఇతరులుసహించలేనివిధంగాపనులుచేస్తూఉండేది. ఈవిధంగాకొంతకాలంగడిచినతర్వాతఅదృష్టవశాత్తుపంజరంలోనుంచివిముక్తిపొందిఆరెండుచిలుకలుఎగిరిపోయాయి.

రాముడుచిలుకమామిడిచెట్టుమీదదుర్ముఖుడుచిలకకొంతదూరంలోఉన్నమర్రిచెట్టుమీదగూడుకట్టుకొనినివసించసాగాయి. ఒకరోజుఆదారిలోవెళ్తున్నఒకబ్రాహ్మణుడుఎండవేడికిఆలసిపోయి’దుర్ముఖుడుచిలుకఉండేమర్రిచెట్టుకిందకివిశ్రాంతికికోసంవచ్చాడు, అతన్నిచూడగానేదుర్ముఖుడుచిలుకఇతరపక్షులతోఎవరోమనిషిఇక్కడికివచ్చాడు, వాడిశరీరాన్నిపొడిచిహింసిద్దంరండిఅనిగట్టిగఅరవడంతోఆబ్రాహ్మణుడుభయపడిపారిపోయిరాముడుచిలుకఉన్నమామిడిచెట్టువద్దకుపరుగుతోవచ్చాడు.

రాముడుచిలుకబ్రాహ్మణుడురావడాన్నీగమనించిఇతరపక్షులన్నిపిలుస్తూఎవరోఅతిధిఎండకిఅలసిపోయివిశ్రాంతికోసంఅనిచెట్టుకిందకువచ్చాడు. మీరుస్వాగతంపలికిపళ్ళనుతుంచిఆయనకుఆహారంగాపెట్టండి. ఆతర్వాతఆయనకిసేవచేసిసత్కరించిపంపించండిఅనిచెప్పింది. ఒకేతల్లికిపుట్టినరెండుపిల్లలప్రవర్తనఅవిపెరిగేపరిసరాలతోసంబంధంఉంటుంది.ఈకథలోనీతి

Moral :చిన్నతనంలోమంచివారిస్నేహం, సత్ప్రవర్తననుఅలవాటుచేసుకుంటారోఅలంటిపిల్లలుపెద్దయినతర్వాతకూడామంచిసంభాషణ, మంచిబుద్ధి, మరియుమంచిఆలోచనలతోసత్ప్రవర్తనసద్గుణాలనుకలిగిఉంటార.

నిజమైనతెలివి Real smart

Moral Stories In Telugu

రాజారావుకిఇద్దరుకొడుకులుఉండేవారు. వారిలోఒకరికితనవ్యాపారబాధ్యతలుఅప్పగించాలనివారికిచిన్నపరీక్షపెట్టాడుఅందులోఎవరునెగ్గితేవారికితనవ్యాపారబాధ్యతలుఅప్పగిందాంఅనినిర్ణయించుకున్నాడు.

రాజారావుతనఇద్దరికొడుకులకికొంతడబ్బుఇచ్చిఈఇంటినిపూర్తిగానింపగలవస్తువునిధనంతోకొనండిఅనివారితోచెప్పాడు. పెద్దకొడుకుడబ్బుతీసుకొనిఉన్నపలంగాబజారువైపువేగంగావెళ్ళాడు.

మార్కెట్లోఉన్నవస్తువులలోగడ్డిచాలాచౌకైనవస్తువుఅనిఅతడుతెలుసుకున్నాడు. తండ్రిఇచ్చినమొత్తండబ్బుతోఎండుగడ్డికొన్నాడుఅయినామొత్తంఇంటినినింపేందుకుఅదిసరిపోలేదురెండవకొడుకుతనతండ్రిఅప్పచెప్పినపనిఎంతోతెలివితేటలతోపూర్తిచేయాలనిమనసులోఅనుకొనిబాగాఆలోచించాడు.

ఆతర్వాతతండ్రిఇచ్చినడబ్బులతోఒక్కరూపాయికొవ్వొత్తుకొనిఇంటికితీసుకొనిపోయిగదిలోకొవ్వొత్తినివెలిగించాడు.

చూస్తుండగానేకొవ్వొత్తువెలుగుఇంటిమొత్తాన్నినింపేసిందిరాజారావుతనచిన్నకొడుకుతెలివితేటలుకుసంతృప్తిచెందివ్యాపారబాధ్యతలుచిన్నకొడుకుకుఅప్పగించిఅతనికితోడుగాసహాయసహకారాలుఅందించమనిపెద్దకొడుకుకిచెప్పాడు.ఈకథలోనీతి

Moral:తెలివితేటలతోఏదైనాసాధించవచ్చు

రామలింగడు – నలుగురు దొంగలు Ramalinga – Four Thieves

Moral Stories In Telugu

శ్రీకృష్ణదేవరాయలువారికొలువులోతెనాలిరామలింగడుఅనేఒకమహాకవిఉండెను.

అతడుఎంతటివారినైనాతనతెలివితోఓడించగలడుఇలాతనతెలివితోరాజునిసంతోషపరిచిబహుమతులుఎన్నోపొందాడు.

ఆరాజ్యంలోనలుగురుపేరుమోసినదొంగలురామలింగడుఇంటినిదోచుకోవాలనిఒకపథకంవేసిరామలింగడిఇంటివెనకతోటలోఅరటిచెట్లుపొదలోనక్కిఉన్నారు.

రామలింగడికిభోజనంవేళయిందిచేతులుకడుక్కోవడానికిపెరటిలోకివెళ్లినరామలింగడుఅనుకోకుండాఅరటిచెట్లువైపుచూశాడు.

చీకట్లోదాగినదొంగల్నిగమనించిరామలింగడుకంగారుపడకు ఉపాయంఆలోచించాడుభార్యనుపిలిచిపెద్దగాఏమేఊరిలోదొంగలుభయంఎక్కువగాఉందిఈరోజుల్లోనగలునాణ్యలుఇంట్లోఉంచకూడదువాటినిఒకగోనసంచేలోమూటగట్టిఈభావిలోపడేద్దాంఅన్నాడు.

ఈమాటలుదొంగలువినడంతోరామలింగడిఉపాయంఫలించిందిఅనిభావించితర్వాతరామలింగడుఒకమూటనుతెచ్చిబావిలోపడేసాడు. ఆమూటనిభావిలోవేయడందొంగలుచూశారువెదకపోయినతీగకాలికితగిలిందనిదొంగలుసంతోషించారు.

అందరూనిద్రపోయేదాకాఉండితర్వాతబావిలోదిగుదామనిదొంగలునిర్ణయించుకున్నారుబాగాచీకటిపడిందిఅందరూనిద్రపోయారు. దొంగలుఅరటిచెట్లువెనకనుండిలేచిబావిలోకితొంగిచూసారుమొదటిఒకడుబావిలోకిదిగినగలుమూటకోసంచాలాసేపువెతికాడునీరుఎక్కువగాఉన్నందునమూటదొరకలేదు.

కొంతనీరుబయటికితోడితేమంచిదనిమరొకదొంగచెప్పాడుసరేననిచేదబావిలోకివిడిచిచాలాసేపునీరుతోడిపోశారు.

దొంగలునీరుతోడిపోయడంరామలింగడుచూశాడుఇదేమంచిసమయంగాభావించిచప్పుడుచేయకుండాపెరట్లోకిపోయిఅరటిచెట్లకునీరుబాగాపారేలాగాపాదులుచేశాడు.

వంతులువారీగాదొంగలుబావిలోనినీరుతోడసాగారు.

ఎంతతోడినాబావిలోనినీరుతరగలేదుకానీఅరటిచెట్లకుమాత్రంనీరుబాగాపారింది. 

తెల్లవారుజామునకోడికూసేవేళవరకుతోడిపోశారు. చివరకువారికిమూటదొరికింది.

కష్టపడినందుకుఫలితందక్కిందనిమురిసిపోయారు. ఎంతోఆశగామూటముడివిప్పారు.

అందులోనగలకుబదులుగారాళ్లుఉన్నవి. దొంగలకునోటమాటరాలేదు.

రామలింగడువారినిఎలామోసంచేశాడోతెలుసుకొనిసిగ్గుతోతలవంచుకొనిదొంగలుమిడిసిపడేవారు. 

ఎంతోమందినిదోచుకోగలిగారుకానీరామలింగడుఇంటినిమాత్రందోచుకోలేకపోయారు.

జరిగినసంగతిరాజుకుతెలిసిందిరాజురామలింగడితెలివికిసంతోషపడిమరెన్నోబహుమతులతోగౌరవించారు.ఈకథలోనీతి

Moral : ఉపాయంతోతోఅపాయాన్నిజయించవచ్చు.

శత్రువుతోస్నేహంమరణానికిచిహ్నం Friendship with the enemy is a sign of death

Moral Stories In Telugu

ఒకఅడవిలోఒకపెద్దమర్రిచెట్టుఉంది. ఆచెట్టుకుకిందఉన్నబొర్రెలోఒకఎలుకఉండేది.  ఆచెట్టుపైనఒకపిల్లికూడాఉండేది, ఆచెట్టుదగ్గరికిసాయంత్రంసమయంలోరోజుఒకవేటగాడువచ్చిఆచెట్టుదగ్గరలోతిరిగేజంతువులనుపట్టడానికివలపన్నివెళ్లిపోయిమళ్లిపొద్దున్నేవచ్చేవాడు.

ఒకరోజుపిల్లిఆహారంకోసంచెట్టుదిగిపొరపాటునఆవేటగాడివలలోచిక్కుకుంది. బయటికివచ్చినఎలకఅక్కడతిరుగుతున్నగుడ్లగూబఇంకాముంగిసనుంచితప్పించుకొనిధైర్యంగాఉండాలనిఅనుకుంది.  ఎలుకతప్పించుకుంటూమరోవైపుకివెళ్ళిందిఅక్కడవలలోచిక్కుకున్నపిల్లినిచూసింది.

అప్పుడుఎలుకకుఒకఉపాయంవచ్చిపిల్లిదగ్గరకువెళ్లినేనునీవలత్రాలుకొరికినీకుసాయంచేయగలనుకానీప్రస్తుతంగుడ్లగూబముంగిసఈదగ్గరలోఉన్నాయిముందునీఒడిలోకినన్నుతీసుకోమొదటనాభయంతీరుతుందిఅందిఎలుక.

నువ్వుశరణకోరినావద్దకువస్తున్నావుకనుకనిన్నుతప్పకరక్షిస్తాభయంవిడిచినాదగ్గరకురాఅందిపిల్లి .నన్నుచూసిఅవినీదగ్గరకుకూడారావుకనుకనాదగ్గరేఇప్పుడురక్షణనీకుఅలాగేనేనునిన్నుతిననుఅనిఎంతోప్రేమగాపిల్లిఎలుకకుధైర్యాన్నిఇచ్చింది.

అందుకేకదానీదగ్గరకొచ్చిశరణుకోరానునిన్నుకూడాఈవాలనుండిరక్షిస్తానుఅంటూవాలలోదూరిపిల్లిఒడిలోఎలుకుదాక్కుంది. ఎంతవిచిత్రంఎలుకవెళ్లిపిల్లివడిలోదాక్కుందా? 

అప్పుడేఅక్కడకువచ్చినగుడ్లగూబముంగిసపిల్లిచూసిబయపడిఅక్కడనుంచిపారిపోయాయి. ఎలుకకుధైర్యంవచ్చింది, అవిపారిపోయినవినన్నురక్షించుఅనిపిల్లిఎలుకతోఅన్నదిఎలుకకొంచెంగొంతుతగ్గించినువ్వుఏమీఆలోచిస్తావోఎవరికితెలుసు? శత్రుత్వంఉన్నచోటసందుచేసుకున్నాపూర్తిగానమ్మడానికివీలుకాదనినీతిమంతులుచెప్పారుఅంది.

అప్పుడుపిల్లివెంటనేనేనునీకుకీడుచేయను. నమ్మినావలతాళ్లుకొరకువేగంగాఈపనిచెయ్అనిపిల్లిఎలుకనుబ్రతిమాలింది.

అలాపిల్లిఎలుకమాట్లాడుతూఉండగానేతెల్లారిపోయింది. వేటగాడురావడంగమనించినపిల్లిఎలుకనుత్వరగారావచ్చివలానుకొరుకుఅనిభయంగాఅందిపిల్లి.  భయపడకుమిత్రమా! అంటూఎలుకవలనుకొరికిపిల్లినివేటగాడినుండికాపాడింది. వేటగాడుఅక్కడికిరానేవచ్చాడువలవేయబడినతాళ్లన్నీఊడిపోయికనిపించాయిచేసినదంతావృధాప్రయత్నంఅయిందనివిచారిస్తూవెళ్లిపోయాడువేటగాడు.

చెట్టుపైనున్నపిల్లికొలనులోఉన్నఎలుకతోమిత్రమా! ఈనాటినుండిమనిద్దరంస్నేహితులు, ఆపదలోఒకరునిఒకరుకాపాడుకున్నాంఇద్దరంకలిసిసుఖంగాఉందాంరాఅందిప్రేమగాపిల్లి.

అప్పుడుఎలుకనీమనసుఎప్పుడెల్లామారుతుందోనీకేతెలియదుకనుకఇలాదూరంగానేఉందాంనేస్తమాఅంది. అయ్యోమిత్రమాఇలాఅనడంధర్మమానాకుప్రాణంబిక్షచేసిననిన్నుశత్రువుగాఎప్పుడైనాచూస్తానాఅనిఅందిపిల్లి..నేనునీకుఇంతకన్నాదగ్గరగారాలేనుఎందుకంటేనేనునీకుఆహారంకదాబలవంతుడైనశత్రువువలనప్రయోజనంకలిగినఅదితీరిపోయినతర్వాతఆస్నేహంవదిలేయాలిలేకపోతేకీడుకలుగుతుందనినమ్మదగినవారినినమ్మాలినీలాంటివారినినమ్మకుండానేనుబ్రతుకుతానుఅలాగేవేటగాడులాంటివాడినినమ్మకుండానువ్వుబ్రతుకుఅందిఎలుకఖచ్చితంగా. 

పిల్లిసిగ్గుపడినిజమేఎలుకనాఆహారంనాబుద్ధిఏసమయంలోఎలామారుతుందిఎవరికితెలుసుఅనుకుంటూపిల్లిమెల్లగాచెట్టుపైకివెళ్ళిపోయింది. ఎలుకవేరొకచెట్టుదగ్గరఉన్నకన్నంలోకివెళ్లిపోయింది.  ఈకథలోనీతి

Moral:శత్రువుకిఅవసరమైతేసహయంచేయవచ్చుకానీశత్రువునిపూర్తిగానమ్మకూడదు.

స్నేహము friendship

Moral Stories In Telugu

ఒకరోజుఇద్దరుస్నేహితులువేసవిసెలవులకుపట్టణంలోఉన్నవారిబంధువులుఇంటికివెళ్ళడానికిఒకఅడవిమార్గందారిలోవెళ్ళసాగారుఅక్కడవారికిఒకఎలుగుబంటికనబడిందిదానినిచూసిఎంతగానోభయపడినఇద్దరుస్నేహితులుపరిగెత్తుకుంటూఒకచెట్టువద్దకుచేరారుఒకడుచెట్టుపైకిఎక్కాడు.

రెండవవానికిచెట్టుఎక్కడంరావడంలేదుపోనీమిత్రుడైనసాయంచేస్తాడేమోఅనిఅంటేముందేచెట్టుపైకిఎక్కికూర్చున్నాడు.

రెండోవాడువెంటనేఒకఉపాయంఆలోచించిచచ్చినవాడిలాచెట్టుకిందపడుకున్నాడుఇంతలోఎలుకబండిరానేవచ్చింది.  శవంలాపడుకున్నవాడినివాసనచూసిచచ్చినశవంఅనుకునిఎలుగుబంటివెళ్ళిపోయింది.

ఎలుగుబంటిదూరంగావెళ్లినతర్వాతచెట్టుఎక్కినవాడుదిగిపడుకున్నవాడిదగ్గరికివచ్చిమిత్రమాఆఎలుగుబంటినీచెవిలోఏంచెప్పిందిఅనిఅడిగాడు.

దానికిసమాధానంగారెండోవాడుఆపదలోఉన్నమిత్రునికిసహాయంపడనివాడితోస్నేహంచేయరాదుఅనిచెప్పిందిఅన్నాడు. అదివిన్నమిత్రుడుసిగ్గుతోతలదించుకున్నాడు.ఈకథలోనీతి

Moral:ఆపదలోఆడుకున్నవాడేనిజమైనమిత్రుడు.

                                                              

Leave a Comment